AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ?

సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ?

Phani CH
|

Updated on: Jul 27, 2025 | 7:30 PM

Share

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటున్న సమంత.. రీసెంట్ గా మరోసారి ప్రేమలో పడిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉందని.. వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని టాలీవుడ్‌ కోడై కూస్తోంది. ఈ పరిస్థితుల నడుమ వీరిద్దరూ పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది.

సమంత- రాజ్‌కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ కావడంతో సమంత రెండో పెళ్లి టాపిక్ చర్చనీయాంశం అయింది. మరోవైపు సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ వెంటే కనిపిస్తున్నారు. సమంత భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ రాజ్ వెళ్తున్న ఫోటో నెట్టింట పెద్ద దుమారమే రేపింది. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే చర్చ నెట్టింట పుట్టించేసింది. అది ఇప్పటికీ కంటిన్యూవస్‌గా రన్ అవుతూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే మరో సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది. అదే సమంత రెండో పెళ్లి. సమంత, రాజ్ నిడిమోరు మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్ల పెళ్లి ఆగస్ట్ నెలలో ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, సమంత మాత్రం అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతోందట. సమంత- నాగ చైతన్య పెళ్లి కూడా అక్టోబర్ 6నే జరిగింది. అందుకే సమంత ఈ డేట్ ఫిక్స్ చేసుకుందని, ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా చర్చిలో రాజ్- సమంత ఒక్కటి కానున్నారని సమాచారం. మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తోంది సమంత. ఇకపై తాను చాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘హృతిక్‌ను కొట్టిపడేసిన యంగ్ టైగర్‌’ అది తెలుగోడి పెర్ఫార్మెన్స్‌ అంటే..!

దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో.. ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్.. ధర తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే!

అదేంటి.. ఇక్కడ రూ.100 కోట్లు.. మరి అక్కడైతే మరీ రూ.30 కోట్లేనా? NTR పై బాలీవుడ్ చిన్నచూపు!

పోటా పోటీగా రెమ్యునరేషన్స్! మనోడేమో రూ.30 కోట్లు.. ఆయనేమో రూ.48 కోట్లు..!

మంచు వారి పప్పు! చిక్కగా.. చక్కగా…