Kurchi Madatha Petti song: నక్కతోక తొక్కిన కుర్చీ తాత.! లేకుంటే.. మహేష్‌తో ఏంటి.!
సోషల్ మీడియానే అంత! ఎవర్నీ ఎప్పుడు లేపుతుందో.. ఎప్పుడు పడుకోబెడుతుందో.. ఎవ్వరమూ గెస్ చేయలేం! ఇదే కాలా పాషా విషయంలోనూ జరిగింది. ఈ తాత అనేకోకుండా చెప్పిన తన స్టోరీ.. ఆ స్టోరీలో భాగంగా.. చెప్పిన ఓ మాట.! అంతే కట్ చేస్తే.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఈ తాతకు సెలబ్రిటీ హోదా వచ్చేలా చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా.. మహేష్ బాబు సినిమాలోని ఓ సాంగ్లో కెక్కింది.
సోషల్ మీడియానే అంత! ఎవర్నీ ఎప్పుడు లేపుతుందో.. ఎప్పుడు పడుకోబెడుతుందో.. ఎవ్వరమూ గెస్ చేయలేం! ఇదే కాలా పాషా విషయంలోనూ జరిగింది. ఈ తాత అనేకోకుండా చెప్పిన తన స్టోరీ.. ఆ స్టోరీలో భాగంగా.. చెప్పిన ఓ మాట.! అంతే కట్ చేస్తే.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఈ తాతకు సెలబ్రిటీ హోదా వచ్చేలా చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా.. మహేష్ బాబు సినిమాలోని ఓ సాంగ్లో కెక్కింది. వరంగల్ నేటివ్ అయిన.. షేక్ అహ్మద్ పాషా.. బతుకు తెరువుకోసం హైద్రాబాద్ వచ్చాడు. ఇక్కడే దొరికిన పనల్లా చేసుకుంటూ తన కుంటుంబాన్ని సాదుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రొగ్రాంలో కాస్త క్రేజీగా తన లవ్‌స్టోరీ గురించి మాట్లాడాడు. కుర్చీ మడత పెట్టి.. అనే డైలాగ్ అనేశాడు. తన మాట వల్లో.. లేదా పలికిన తీరు వల్లో తెలీదు కానీ… రీల్స్‌గా సోషల్ మీడియాను ముంచెత్తాడు. ఇక ఈ డైలాగ్ ఫేమస్ అవ్వడంతో.. తాజాగా ఈ డైలాగ్‌ను మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని ఊర మాసు సాంగ్ కోసం వాడారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి.. ఈ సాంగ్‌లో కాలా పాషా చెప్పిన డైలాగ్‌ను ఊర మాసుగా కూర్చారు. అయితే ఈ తాత.. ఇలా చూస్తుండగానే.. కూలి నుంచి.. మహేష్ సినిమా స్థాయికి ఎదగడం.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తాతకు సలాం కొట్టేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.