Singer Mangli Interview Full Video: శేఖర్ సార్ చాలా కూల్.. నచ్చాడు.. సింగర్ మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..(వీడియో)

Updated on: Sep 21, 2021 | 5:23 PM

తీన్మార్ తో పరిచయమై.. ఆపై పలు పాటలతో ఆకట్టుకున్న మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పాటలతో పాటు పలు టీవీ షోలలోనూ కనిపించిన ఈమె.. ప్రస్తుతం సినీ నేపథ్య గాయనిగా పాటలు పాడుతున్నది.తాజాగా ఈమె పాడిన సారంగదారియా పాట ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలుసు....