Shruti Haasan: హలీవుడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్‌ శ్రుతి !!

Updated on: Oct 23, 2022 | 9:34 AM

కమల్ హాసన్ బేటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. తన యాక్టివిటీతో... తండ్రికి తగ్గ తనయురాలు అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు.

కమల్ హాసన్ బేటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. తన యాక్టివిటీతో… తండ్రికి తగ్గ తనయురాలు అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక అంతటితో ఆగకుండా.. ఇప్పుడు ఏకంగా తండ్రిని మించిన తనయురాలు అనే ట్యాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. అందరూ స్టన్నయ్యేలా తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా సైన్ కూడా చేశారు. ఎట్ ప్రజెంట్ ఆ న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఇప్పటికే కోలీవుడ్ , టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసిన శ్రుతి హాసన్.. ఇప్పుడు ‘ది ఐ’ అనే హాలీవుడ్ సినిమాను చేస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్రీస్లో జరుగుతోంది. ఇక డాఫ్నే ష్మోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా శ్రుతి హాసన్ తన సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో.. ఈ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: జపాన్ భాషలో స్పీచ్ అదరగొట్టిన తారక్

RRR in Japan: భార్యలతో జపాన్ రోడ్లపై చరణ్, తారక్‌ హంగామా

బౌండరీలతో అదరగొడుతున్న ఆరో తరగతి అమ్మాయి.. చిన్నారి బ్యాటింగ్‌ కు నెటిజన్లు ఫిదా

Published on: Oct 23, 2022 09:34 AM
Follow Us