Shah Rukh Khan: ఇంగ్లీష్ నేర్చుకున్నాకే.. హాలీవుడ్ గురించి ఆలోచిస్తా
హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్. తాను ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా మట్లాడగలుగుతానో అప్పుడే హాలీవుడ్ ప్రాజెక్ట్ ఒప్పుకుంటా అన్నారు. అంతేకాదు హాలీవుడ్‌లో తాను చేయబోయే పాత్ర అభిమానులను నిరాశపరచకూడదని, అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు హాలీవుడ్ ఎంట్రీ గురించి ఆలోచిస్తా అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కీడు జరగుతుందని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ పూజ
Venu Swamy: ‘చాలా విషయాలు మాట్లాడుతా.’ వేణు స్వామి వార్నింగ్
వైరల్ వీడియోలు
Latest Videos