సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.
Serial Actor Kasturi Shankar Comments On Cm Stalin Cycle Ride Video

సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.

Updated on: Jul 06, 2021 | 6:33 PM

గృహలక్ష్మీ సిరియల్ నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.రాజకీయ విషయాలపై కామెంట్స్ చేస్తూ.. వివాదాలకు దారితీస్తూనే ఉంటుంది. కస్తూరి శంకర్ తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ మీద ఆసక్తికర కామెంట్స్ చేసింది. సీఎం స్టాలిన్ ఉదయం పూట సైకిల్ తొక్కుతూ..