Polimera 2: పొలిమేర 2లో బూతు సీన్లు.. ఝలక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. వీడియో.
పొలిమేర 1 సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పొలిమే2.. ఇప్పుడో బిగ్ ఫిల్మ్ గా టర్న్ అయింది. బడా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను సపొర్ట్ చేయడంతో.. ఈ సినిమా గ్రాండ్ స్పాన్‌లో రిలీజ్ కానుంది. ఇదే ఈ మూవీ మేకర్స్‌ను ఫిదా అయ్యేలా కూడా చేసింది. కానీ ఈ ఫిదా ఎంతో కాలం నిలవక ముందే... సెన్సార్ బోర్డ్ ఈ సినిమా మేకర్స్‌కు బిగ్ ఝలక్ ఇచ్చేసింది. చిన్న సినిమాగా.. రిలీజ్ అయిన పొలిమేర1, మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు ఆడియెన్స్‌కు థ్రిల్ నిచ్చింది.
పొలిమేర 1 సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పొలిమే2.. ఇప్పుడో బిగ్ ఫిల్మ్ గా టర్న్ అయింది. బడా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను సపొర్ట్ చేయడంతో.. ఈ సినిమా గ్రాండ్ స్పాన్‌లో రిలీజ్ కానుంది. ఇదే ఈ మూవీ మేకర్స్‌ను ఫిదా అయ్యేలా కూడా చేసింది. కానీ ఈ ఫిదా ఎంతో కాలం నిలవక ముందే… సెన్సార్ బోర్డ్ ఈ సినిమా మేకర్స్‌కు బిగ్ ఝలక్ ఇచ్చేసింది. చిన్న సినిమాగా.. రిలీజ్ అయిన పొలిమేర1, మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు ఆడియెన్స్‌కు థ్రిల్ నిచ్చింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌గా… పొలిమేర2 తెరపైకి వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్‌తో .. ట్రైలర్‌తో… వీటి కారణంగా సినిమాపై పెరిగిన అంచనాలతో.. ఈసినిమా నవంబర్ 3న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. కానీ ఈ క్రమంలోనే ఈ సినిమా సెన్సార్ బోర్డ్ దగ్గర కోతకు గురైందనే టాక్ ఇండస్ట్రీ నుంచి వస్తోంది.
సత్యం రాజేష్ లీడ్‌లో.. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన పొలిమేర2 సినిమా.. పొలిమేర1 సినిమాలాగే.. మధ్య మధ్యలో బోల్డ్ సీన్లతో.. బూతు మాటలతో ఉందట. అయితే పొలిమేర1 ఓటీటీ సినిమా కావడంతో సెన్సార్ కట్స్ లేకుండా బయటికి వచ్చింది. కానీ పొలిమేర 2 సినిమా థియేటర్ రిలీజ్ అవుతుండడంతో.. తాజాగా ఈ సినిమాలోని కొన్ని అడాల్ట్ సీన్లకు.. బూతు మాటలకు.. కట్ చెప్పిందట సెన్సార్ బోర్డ్. అయితే ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేసిన ఈ మూవీ మేకర్స్.. సెన్సార్ బోర్డ్.. కొన్ని సీన్లు తీసేయాలంటూ ఝలక్ ఇవ్వడంతో.. చేసేదేం లేక.. ఏ సర్టిఫికేట్ అయినా పర్లేదు ఆ సీన్స్ కట్ చేయలేమంటూ.. బోర్డ్‌తో చెప్పారట. ఇలా బోర్డ్‌తో చాలా డిస్కషన్ తర్వాత.. బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్‌నే జారీ చేశారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

