భాగ్యనగర వీధుల్లో ఆటోలో తిరిగిన టాప్‌ హీరోయిన్‌ !! గుర్తుపట్టారా ??

భాగ్యనగర వీధుల్లో ఆటోలో తిరిగిన టాప్‌ హీరోయిన్‌ !! గుర్తుపట్టారా ??

Phani CH

|

Updated on: Sep 06, 2022 | 9:20 PM

ఒకప్పుడు తెలుగునాట టాప్ హీరోయిన్స్‌గా రాణించిన చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయిన విషయం తెలిసిందే. కొంతమంది వివాహం చేసుకుని..

ఒకప్పుడు తెలుగునాట టాప్ హీరోయిన్స్‌గా రాణించిన చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయిన విషయం తెలిసిందే. కొంతమంది వివాహం చేసుకుని.. ఇండస్ట్రీకి దూరమయ్యారు. కాగా పెళ్లి అనంతరం చాలా గ్యాప్ తీసుకుని.. మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో సైతం సూపర్‌గా దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా పలు భాషల్లో అగ్ర హీరోయిన్‌గా రాణించిన ఇంద్రజ.. పెళ్లి అనంతరం 2007 తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. పాప పుట్టడంతో.. తన బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు సినిమాలకు దూరమయ్యారు. తిరిగి 7 ఏళ్ల గ్యాప్ అనంతరం 2014లో ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఆమె ఓ ప్రముఖ ఛానెల్‌లో వచ్చే పలు కామెడీ షోలు, ఈవెంట్స్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఆమె స్మైల్‌కు, జడ్జిమెంట్‌కు వీక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా ఆమె హైదరాబాద్‌లో ఆటోలో ప్రయాణించారు. కార్లలో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి చాలా ఇబ్బందిగా ఉంటుందని.. ఆటోలో ప్రయాణించండం చాలా హాయిగా ఉందని తెలిపారు ఇంద్రజ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లికొచ్చి పిచ్చిపిచ్చిగా తన్నుకున్న అతిథులు !! కారణమేంటో తెలిస్తే షాకే !!

అప్పుడే పుట్టిన బిడ్డను చూడబోయిన తల్లి.. తీరా కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్ !!

అందుకే కోతి చేష్టలు అనేది.. సేదతీరుతున్న పులులతో పరాచకాలు.. కట్ చేస్తే

కడుపుమాడ్చి పిల్లాడిని చంపిన తల్లి !! జీవిత ఖైదు విధించిన కోర్టు !!

‘బాహుబలి సమోసా’ ఛాలెంజ్‌.. మూడు నిమిషాల్లో పూర్తి చేస్తే భారీ బహుమతి

 

Published on: Sep 06, 2022 09:20 PM