VK Naresh- Pavithra Lokesh: ఒకే రూంలో నరేష్, పవిత్ర.. రమ్య ఎంట్రీతో సీన్ రివర్స్..! లైవ్ వీడియో..
సీనియర్ నటుడు నరేష్ పర్సనల్ టాపిక్ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నటుడు నరేష్ నాలుగో పెళ్ళి.. ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.
Published on: Jul 03, 2022 12:33 PM