Samyuktha Menon: బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ..! కెరీర్ టర్నింగ్ అంతే..!
ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరయిన్లుగా.. మోస్ట్ వాటెండ్ బ్యూటీగా మారిన పూజా.. రష్మికను దాటేస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో.. తన కెరీర్ మొదలెట్టి.. ఇప్పుడు హీరోలకు లక్కీ ఛామ్ లా మారిపోయారు.
ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరయిన్లుగా.. మోస్ట్ వాటెండ్ బ్యూటీగా మారిన పూజా.. రష్మికను దాటేస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో.. తన కెరీర్ మొదలెట్టి.. ఇప్పుడు హీరోలకు లక్కీ ఛామ్ లా మారిపోయారు. రీసెంట్గా విరూపాక్ష సినిమాతో.. కూడా సూపర్ డూపర్ హిట్టు కొట్టి.. ఇక ఇప్పుడు గూరూజీ సినిమాలో.. టాలీవుడ్ ప్టార్ పక్కన హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. కెరీర్ టర్న్ అయ్యే బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా షూటింగ్‌లో తెగ బిజీగా ఉన్న సంయుక్త మీనన్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో హీరోయిన్‌గా చేయబోతున్నారట. త్రివిక్రమ్ బన్నీ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!