Samantha: సల్మాన్‌తో సామ్.. ఇంతకీ రోల్ ఏంటి ??
ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ వంటి సిరీస్‌లతో జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన సమంత బాలీవుడ్ ప్రవేశంపై దృష్టి కేంద్రీకరించబడింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సల్మాన్ ఖాన్‌తో ఆమె సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం నటి సమంత తదుపరి ప్రయాణంపై సినీ వర్గాలతో పాటు అభిమానుల దృష్టి పడింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు పొందిన సమంత, సిటాడెల్ సిరీస్‌తో తన జాతీయ స్థాయి ప్రభావాన్ని కొనసాగించారు. ఈ సిరీస్‌లతో ఉత్తరాదిన సమంతను పాపులర్ చేసిన రాజ్ అండ్ డీకే ఇప్పుడు ఆమెను బాలీవుడ్‌లో పెద్ద తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎగ్జిబిటర్ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్ దిశగా లొల్లి
Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే
Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్ కొడుకు
Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు
Loading...
Unable to load recommendations.
Follow Us