Samantha: వ్యాధి నివారణకు సమంత టార్చర్ అనుభవిస్తుందిగా.. సామ్ పూర్తిగా కోలుకున్నట్టేనా..?
ఇప్పుడు సమంత ఎలా ఉన్నారు? బానే ఉన్నారా...? ఆమెకొచ్చిన మమోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గినట్లేనా..? సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ.. తీకున్న ట్రీట్మెంటె సక్సెస్ అయినట్టేనా.. పూర్తిగా కోలుకున్నట్టేనా..? బటయ కనిపిస్తున్నారంటే.. మళ్లీ మామూలుగా మనిషి అయినట్టేనా.. అని ఆలోచిస్తూ.. సమంత విషయంలో కన్సర్న్ చూపించే వాళ్లందరికీ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది సమంత. తాను ఇంకా మయోసైటిస్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాని చెబుతూనే..
ఇప్పుడు సమంత ఎలా ఉన్నారు? బానే ఉన్నారా..? ఆమెకొచ్చిన మమోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గినట్లేనా..? సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ.. తీకున్న ట్రీట్మెంటె సక్సెస్ అయినట్టేనా.. పూర్తిగా కోలుకున్నట్టేనా..? బటయ కనిపిస్తున్నారంటే.. మళ్లీ మామూలుగా మనిషి అయినట్టేనా.. అని ఆలోచిస్తూ.. సమంత విషయంలో కన్సర్న్ చూపించే వాళ్లందరికీ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది సమంత. తాను ఇంకా మయోసైటిస్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాని చెబుతూనే.. తాను క్రయోథెరపీ చేయించుకుంటున్నట్టు.. తన స్టేటస్‌లో పోస్ట్ చేసింది. దాంతో వ్యాధి నివారణకు.. సమంత టార్చర్ అనుభవిస్తుందిగా అనే కామెంట్ తన ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటోంది. ఎస్ ! ముళ్లును ముళ్లుతోనే తీయాలనేలా.. తన ఆటో ఇమ్యూన్ డిసీజ్‌ను.. తన ఇమ్యూన్ సిస్టంతోనే తగ్గించాలని చూస్తున్నట్టుంది సమంద. అందుకోసం డాక్టర్ల పర్యవేక్షనలో.. అతి తీవ్ర కాదు.. కాదు.. గడ్డకట్టే చలికి తన బాడీని ఎక్స్‌పోజ్ చేసి.. తద్వారా తన ఇమ్యూన్ సిస్టమ్ పై ఒత్తిడి పెంచుతోంది. అలా మయోసైటిస్ నుంచి క్యూరయ్యే ఛాన్స్ ఉందని తన డాక్టర్లు చెబుతుండడంతో.. ఈ థెరపీకి ఓకే చెప్పినట్టు తెలస్తోంది. క్రయోజెనిక్స్ స్టడీస్ పెరుగుతున్న క్రమంలో.. క్రయో థెరపీ కూడా ఎక్కువవుతోంది. ఈ థెరపీలో .. తలను మినహా.. మన బాడీని ఫ్రీజర్ బాక్సులో పెట్టి… బాడీని గడ్డకట్టించే చలికి లోను చేస్తారు. ఇలా చేయడం ద్వారా.. బాడీపై ఉండే డెడ్ స్కిన్ పోవడంతో పాటు.. స్కిన్ కండీషన్ అవుతుంది. హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా.. కాస్త బలోపేతం అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.