Samantha Ruth Prabhu: మొన్న డాన్స్ లు , నిన్న ఎమోషనల్ పోస్ట్ లు.. పలు రకాలుగా నెటిజన్స్.

Samantha Ruth Prabhu: మొన్న డాన్స్ లు , నిన్న ఎమోషనల్ పోస్ట్ లు.. పలు రకాలుగా నెటిజన్స్.

Anil kumar poka

|

Updated on: Jun 21, 2023 | 3:49 PM

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోవడంతో సామ్‌ వ్యక్తిగత జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతేడాది మయోసైటిక్‌ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోవడంతో సామ్‌ వ్యక్తిగత జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతేడాది మయోసైటిక్‌ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కారణంతో కొన్నాళ్ళు సినిమాలు దూరంగా ఉన్న ఆమె మనో నిబ్బరంతో ఆ వ్యాధిని జయించి తిరిగి ఇంతకు ముందులా సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటె తాను మయోసైటిస్‌ వ్యాధి బారిన పడి సమ్వత్సరం ఆయిన సందర్భంగా సామ్ ఎమోషనల్ పోస్ట్‌ షేర్‌ చేసింది

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 17, 2023 08:59 PM