Samantha : సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..

| Edited By: Ravi Kiran

Mar 19, 2024 | 3:01 PM

ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామన్ అమ్మాయిలా కొన్ని విషయాలు మాట్లాడారు. తాను అందంగా ఉండనని అన్నారు. అందరి అమ్మాయిలలా కూడా అందంగా కనిపించను అన్నారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి.. తను సెక్సీ కాదని..

అందరు అమ్మాయిల్లా సమంత కూడా ఇంతేనా..! ఇలాగే ఆలోచిస్తారా? అనే డౌట్ వచ్చేలా చేసుకుంటోంది రీసెంట్గా తాను మాట్లాడిన మాటలతో.! ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామన్ అమ్మాయిలా కొన్ని విషయాలు మాట్లాడారు. తాను అందంగా ఉండనని అన్నారు. అందరి అమ్మాయిలలా కూడా అందంగా కనిపించను అన్నారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి.. తను సెక్సీ కాదని.. తనకు ఆ పదం సెట్ కాదని కూడా చెప్పి.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. సమంతే అందంగా లేదంటే.. మన పరిస్థితి ఏంటని అమ్మాయి ఫీలయ్యేలా కూడా చేస్తున్నారు.

Published on: Mar 19, 2024 01:48 PM