Sai Dharam Tej Latest Live Video: కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్..! తొలిసారి సాయి ధరమ్ తేజ్ స్పందన.. (లైవ్ వీడియో)

Updated on: Oct 03, 2021 | 10:41 PM

బిగ్ న్యూస్. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ వేశారు. ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపించారు. కష్టసమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి థాంక్స్ అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us