Prabhas Food: అవునా.! వామ్మో.! ప్రభాస్ ఒక్క రోజు తిండి ఖర్చు 2 లక్షలట.!
ప్రభాస్.. హైటూ.. వెయిటూ.. సినిమాల సైజు మాత్రమే కాదు.. ఆయన ఫుడ్ మెనూ కూడా భారీగానే ఉంటుంది. చేతికున్న వేళ్ల కంటే.. ఎక్కువ వెరైటీస్.. మనోడి డైనింగ్ టేబుల్ ముందు ఎప్పుడూ ఉండాల్సిందే! తన గెస్టులెవరికైనా... జీవితాంతం గుర్తు పెట్టుకునేంత ఫుడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే! అందుకే ప్రభాస్ పెట్టే ఫూడ్ గురించి అందరూ చెబుతుంటారు. ఈ విషయంలో ప్రభాస్ చేయి త్రిపుల్ ఎక్సల్ అంటుంటారు. అయితే ఎప్పుడైనా.. ఆలోచించారా.?
ప్రభాస్.. హైటూ.. వెయిటూ.. సినిమాల సైజు మాత్రమే కాదు.. ఆయన ఫుడ్ మెనూ కూడా భారీగానే ఉంటుంది. చేతికున్న వేళ్ల కంటే.. ఎక్కువ వెరైటీస్.. మనోడి డైనింగ్ టేబుల్ ముందు ఎప్పుడూ ఉండాల్సిందే! తన గెస్టులెవరికైనా.. జీవితాంతం గుర్తు పెట్టుకునేంత ఫుడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే! అందుకే ప్రభాస్ పెట్టే ఫూడ్ గురించి అందరూ చెబుతుంటారు. ఈ విషయంలో ప్రభాస్ చేయి త్రిపుల్ ఎక్సల్ అంటుంటారు. అయితే ఎప్పుడైనా.. ఆలోచించారా.? ప్రభాస్ ఇంట్లో రెడీ అయ్యే మెనూకి.. ఎంత ఖర్చు అవుతుందని..? ఆలోచించలేదు కదా..! కానీ దాదాపు రెండు లక్షలకు మించి ఖర్చు అవుతుందని ఇండస్ట్రీ నుంచి వస్తోంది ఓ టాక్.
ఎస్ ! పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. డెయిలీ.. తాను రెడీ చేయించే మెనూ కోసం… అక్షరాలా రెండు లక్షలకు మించి ఖర్చు చేస్తారట. ఇందుకోసం ఆయన స్పెషల్‌గా కుకింగ్ టీంను నియమించుకున్నారట. ప్రభాస్ చెప్పినట్టు… ఆ టీం.. నాన్ వెజ్, వెజ్ ఐటెంమ్స్‌ను రెడీ చేస్తుందట. అంతేకాదు.. తన నియర్ అండ్ డియర్స్ కోసం.. ప్రభాస్ అప్పుడప్పుడు స్పెషల్ డిషెస్ కూడా చేయిస్తారట. ఇవి డెయిలీ మెనూకు అదనమట. అయితే ప్రభాస్ ఒక రోజు భోజనంమీద చేసే ఖర్చు తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. మీమర్స్‌కు ఫన్నీ ఫీడ్‌లా కూడా మారుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా
డెలివరీ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే.. 'ఏ పనీ తక్కువ కాదన్న నేత'

