Oscar Award : RRR ‘నాటు నాటు’ ప్రభంజనం పై మన తెలుగోడి మాటల్లో..
ఇది మామూలు విషయం కాదు. తెలుగు జెండాను అమెరికాలో రెపరెపలాడించబోతన్నారు మన కుర్రాళ్లు. ట్రిపులార్ రికార్డులు, రివార్డులు, అవార్డులకు మించిన విషయమిది.
ఇది మామూలు విషయం కాదు. తెలుగు జెండాను అమెరికాలో రెపరెపలాడించబోతన్నారు మన కుర్రాళ్లు. ట్రిపులార్ రికార్డులు, రివార్డులు, అవార్డులకు మించిన విషయమిది. నాటు నాటు ప్రభంజనం ఆస్కార్ స్టేజ్‌పైకి ఎక్కబోతోంది. ఈ నెల 12న ది అకాడెమీ 95వ ఆస్కార్ అవార్డులను ప్రదానం చేయనుంది. అదే రోజు అదే స్టేజ్‌పై మన నాటు నాటు పాటని పాడబోతున్నారు సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ. ఆస్కార్ స్టేజ్‌పై అగ్గిరాజేయబోతున్నారు. హాలీవుడ్‌ని షేక్ చేసే పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు సింగర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
Published on: Mar 10, 2023 08:46 AM