Prem Rakshith: బాత్ రూంలోకి వెళ్లి గుక్కపెట్టి ఏడ్చేసాను.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.
నాటు.. నాటు.. అంటూ ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది.ఈ పాట కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గురించి తెలుగు ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే..
నాటు.. నాటు.. అంటూ ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది.ఈ పాట కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గురించి తెలుగు ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే.. మిగిలిన కొరియోగ్రాఫర్స్ లా ఈయన టీవీ షోలలో కనిపించరు. పదే పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. కానీ.. ప్రస్తుత తెలుగు సినిమా ప్రపంచంలో ది బెస్ట్ అని చెప్పుకునే కొరియోగ్రాఫర్స్ లో మొదటి వరుసలో ప్రేమ్ రక్షిత్ ఉంటారు. ఇప్పుడు నాటు నాటుతో ప్రపంచస్థాయిలో మొదటి వరుసలో నిలిచారు. ప్రేమ్ రక్షిత్ గురించి తెలిసింది చాలా తక్కువ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

