RRR World Record: వరల్డ్ రికార్డ్‌ క్రియటే చేసిన RRR

Updated on: Mar 29, 2022 | 9:22 AM

ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేసింది. రికార్డులను తొక్కుకుంటూ పోవలే అని ఎన్టీఆర్ ఆఫ్ కెమెరా అన్న మాటలను నిజంగానే నిజం చేసేసింది ట్రిపుల్ ఆర్‌.

ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేసింది. రికార్డులను తొక్కుకుంటూ పోవలే అని ఎన్టీఆర్ ఆఫ్ కెమెరా అన్న మాటలను నిజంగానే నిజం చేసేసింది ట్రిపుల్ ఆర్‌. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా టచ్‌ చేయని ఫిగర్‌ ను 3 రోజుల్లో టచ్‌ చేసి నయా వరల్డ్ రికార్డును క్రియేట్‌ చేసింది… జక్కన్న టీం. రిలీజైన దగ్గర నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ట్రిపుల్ ఆర్… తాజాగా వరల్డ్‌ వైడ్ 500 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. జెస్ట్ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే ఈ నెంబర్‌ కు రీచై…. వరల్డ్ రికార్డును క్రియేట్‌ చేసింది ట్రిపుల్ ఆర్. ఇక ఇదే విషయాన్ని ఫేమస్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్‌ కూడా తాజాగా ట్వీట్‌ చేశాడు.

Also Watch:

RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!

నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌