Renu Desai: రేణు దేశాయ్‌కు సాయం చేసిన స్టార్ హీరో.. అకీరా తల్లి ఎమోషనల్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. కొందరి నెటిజన్ల ఆకతాయిల చర్యల వల్ల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను తొలగించినప్పటికీ ఇన్ స్టా గ్రామ్ లో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ నే వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూనే ఉంటారు. ఆ వేదికగానే.. జంతువులకు, అనాధ పిల్లలకు తన వంతూ సాయం చేస్తూనే.. తన ఫాలోవర్స్‌ని కూడా విరాళం ఇవ్వమని ఇన్ స్టా గ్రామ్ లో అభ్యర్థిస్తున్నారు ఈ సీనియర్ నటి.
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. కొందరి నెటిజన్ల ఆకతాయిల చర్యల వల్ల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను తొలగించినప్పటికీ ఇన్ స్టా గ్రామ్ లో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ నే వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూనే ఉంటారు. ఆ వేదికగానే.. జంతువులకు, అనాధ పిల్లలకు తన వంతూ సాయం చేస్తూనే.. తన ఫాలోవర్స్‌ని కూడా విరాళం ఇవ్వమని ఇన్ స్టా గ్రామ్ లో అభ్యర్థిస్తున్నారు ఈ సీనియర్ నటి. ఈ క్రమంలోనే తాజాగా పెట్స్ కోసం రైస్ సాయం చేయాలని తన ఇన్‌స్టా మీడియా వేదికగా అందర్నీ కోరారు. పెట్స్ ఫీడ్ కోసం తాను 50 కిలోల బియ్యం ఇచ్చానని, మిగిలింది అందరూ కలిసి ఇవ్వాలని తన ఫాలోవర్లను రిక్వెస్ట్ చేశారు. ఈ మంచి కార్యక్రమంలో మీతో పాటు మీ స్నేహితులు, కుటుంబీకులను కూడా భాగస్వామ్యులు చేయండి రేణు తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ ను చూసిన టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వెంటనే స్పందించారు. స్పందించడమే కాదు తన వంతుగా సాయం కూడా చేశారు. ఇక ఇదే విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంటి.. ఈమె ఆర్జీవీ మేనకోడలా ?? నెట్టింట వైరల్ అవుతన్న శ్రావ్య వర్మ
Dhanush: వయనాడ్‌కు అండగా ధనుష్
Samantha: అభిమాని.. క్యూట్ పెళ్లి ప్రపోజల్.. దిమాఖ్ ఖరాబ్ రిప్లై ఇచ్చిన సామ్
Committee Kurrollu: కలెక్షన్స్‌లో దుమ్మురేపుతున్న కమిటీ కుర్రాళ్లు
OG: పవన్ OG ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఇక ఆ ఘడియ రానే వచ్చింది !!