అర్జున్‌ రెడ్డికి 10 రెట్లు.. వణికించేలా స్పిరిట్

|

May 12, 2023 | 9:56 AM

ఎట్ ప్రజెంట్ ఆదిపురుష్‌ ట్రైలర్ తో.. సోషల్ మీడియాను ఆక్యూపై చేసిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు అందర్నీ వణికించే న్యూస్‌తో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అర్జున్‌ రెడ్డికి 10 రెట్ల పవర్‌ ఫుల్ క్యారెక్టర్లో.. అంతకు మించిన యాటిట్యూడ్‌తో.. మన ముందుకు రాబోతున్నారు. ఓవర్‌ ఆల్‌ గా స్పిరిట్ ఆఫ్ ది యాంగ్రీ..

ఎట్ ప్రజెంట్ ఆదిపురుష్‌ ట్రైలర్ తో.. సోషల్ మీడియాను ఆక్యూపై చేసిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు అందర్నీ వణికించే న్యూస్‌తో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అర్జున్‌ రెడ్డికి 10 రెట్ల పవర్‌ ఫుల్ క్యారెక్టర్లో.. అంతకు మించిన యాటిట్యూడ్‌తో.. మన ముందుకు రాబోతున్నారు. ఓవర్‌ ఆల్‌ గా స్పిరిట్ ఆఫ్ ది యాంగ్రీ ఎమోషన్ ఎంటో చూపించబోతున్నారు. ఎస్ ! అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో.. ప్రభాస్‌ స్పిరిట్ నేమ్‌తో ఓ సినిమా వస్తోంది. డార్లింగ్ 25త్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా స్టోరీ అండ్ థీమ్‌ పై చిన్న క్లూ లీకైంది. ఈ సినిమాలో ప్రభాస్ యాటిట్యూడ్‌ అర్జున్ రెడ్డి సినిమాలో vd యాటిట్యూడ్ కంటే 10 రెట్లు ఉంటుందనే లీక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. తన యాంగ్రీ యాటిట్యూడ్‌తో ప్రభాస్ థియేటర్లో అందర్నీ వణికిస్తారనే న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఆదిపురుష్‌ తరువాత … ప్రభాస్‌ స్పిరిటే ఎట్ ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Puri Jagannath: మొత్తానికి ఇలా కలిసి కథను సుఖాంతం చేశారు

Virupaksha OTT: గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష..

Virupaksha: డబుల్ బ్లాక్‌ బాస్టర్.. ఏకంగా 22కోట్ల లాభం

Poonam Kaur: ఇది అహంకారం !! పవన్‌ కాళ్ల దగ్గర భగత్‌ సింగ్ ఏంటి ??

Ustaad Bhagat Singh: ఈసారి మామూలుగా ఉండదు.. పర్ఫార్మెన్స్‌ బద్దలైపోద్ది అంతే..