Ravi Teja: రవితేజకే సినిమాలకే.. ఎందుకిలా అవుతోంది..? ఇది ఎన్నోసారి అంటే..
ఇండస్ట్రీని లీకుల బెడద పట్టి పీడిస్తున్నే ఉంది. చచ్చీ చెడీ... కష్టపడీ మరీ తెరకెక్కించిన సినిమా.. రిలీజ్‌కు ముందే అతి సులువుగా.. నెట్టింట కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వైరల్ అవుతోంది. మేకర్స్ తలపట్టుకునేలా చేస్తోంది.
ఇండస్ట్రీని లీకుల బెడద పట్టి పీడిస్తున్నే ఉంది. చచ్చీ చెడీ… కష్టపడీ మరీ తెరకెక్కించిన సినిమా.. రిలీజ్‌కు ముందే అతి సులువుగా.. నెట్టింట కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వైరల్ అవుతోంది. మేకర్స్ తలపట్టుకునేలా చేస్తోంది. అయితే రవితేజ విషయంలో ఇలా రెండో సారి జరగడం.. మాస్ రాజా ఫ్యాన్స్‌ను హర్ట్ అయ్యేలా చేస్తోంది. అసలు రవితేజ సినిమాల విషయంలోనే ఎందుకిలా అవుతుందనే డౌట్ వారిలో రెయిజ్ అవుతోంది. ఎస్ ! శరత్ మండవ డైరెక్షన్లో .. రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా కూడా రిలీజ్‌కు ముందే ఇలా నెట్టింట ఫ్లాష్ అయింది. ఆ సినిమాలోని రవితేజ చెప్పిన కొన్ని పొలికట్ సీన్లు రిలీజ్‌కు ముందే బయటికి వచ్చి ఆ సినిమా మేకర్స్‌ను షాకయ్యేలా చేశాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..