కర్ణాటక Vs రష్మిక.. ఈ వివాదానికి ముగింపే లేదా

Updated on: Oct 10, 2025 | 9:38 PM

పాన్ ఇండియా నటి రష్మిక మందన్నకు సొంత రాష్ట్రం కర్ణాటక నుండి కాంతార చాప్టర్ 1 విషయంలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఆమె ఈ చిత్ర బృందాన్ని అభినందించలేదనే ఆరోపణలపై రష్మిక స్పష్టతనిచ్చారు. ప్రతి సినిమాని విడుదల రోజే చూడలేనని, గతంలో టీమ్‌కు వ్యక్తిగతంగా సందేశం పంపానని ఆమె వివరించారు.

పాన్ ఇండియా స్థాయిలో తన నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్న నటి రష్మిక మందన్నకు సొంత రాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా కాంతార చాప్టర్ 1 సినిమా విషయంలో మరోసారి ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ స్థాయిలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని రష్మిక అభినందించలేదంటూ విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం థామా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న రష్మిక, ఈ విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెండితెరకు ముప్పు.. ఓటీటీల పెత్తనానికి చెక్‌ పెట్టేదెవరు

ట్రంప్‌కు అమెరికా సెనేటర్ల లేఖ.. భారత్‌తో బంధం పెంచుకోవాలని సూచన

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన

శ్రీరాముడిని గుర్తు చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్.. విల్లు-బాణం ఫోజు పెట్టి సెంచరీ సెలబ్రేషన్

గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. స్పెషల్‌ లుక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌