Pushpa: రష్మిక ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన పుష్ప మేకర్లు.. వీడియో

|

Oct 02, 2021 | 9:48 AM

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో నటించగా ఇందులో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయబోతోంది.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో నటించగా ఇందులో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను హాష్‌టాగ్‌ సోల్‌మేట్‌ ఆఫ్‌ పుష్ప పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రష్మిక శ్రీవల్లి అనే పాత్ర పోషిస్తోంది. పోస్టర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో రష్మిక పాత్ర పూర్తి డీగ్లామరస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: గుజరాత్‌లో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. వీడియో

Viral Video: బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు పెట్టిన జనం.. వీడియో