Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన రంగం హీరోయిన్ కార్తిక నాయర్.. వీడియో.
సీనియర్ నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే అభిమానుల మనసు గెలుచుకున్నారు కార్తిక నాయర్. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. గత నెలలో ఎంగేజ్‌మెంట్ పిక్ షేర్ చేసి ఆశ్చర్యపరిచిన ఆమె.. తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్ మేనన్‌ను పరిచయం చేశారు.
సీనియర్ నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే అభిమానుల మనసు గెలుచుకున్నారు కార్తిక నాయర్. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. గత నెలలో ఎంగేజ్‌మెంట్ పిక్ షేర్ చేసి ఆశ్చర్యపరిచిన ఆమె.. తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్ మేనన్‌ను పరిచయం చేశారు. అతడితో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తూ.. నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్‌డౌన్ ప్రారంభించా అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2009లో తెరకెక్కిన ‘జోష్’తో కార్తీక హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2011లో విడుదలైన రంగంతో ఆమె విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించారు. 2015 తర్వాత నుంచి కార్తిక వెండితెరకు దూరంగా ఉంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

