RGV: దిమ్మతిరిగేలా.. టైం చూసి ఇచ్చాడయ్యా… ఆర్జీవీ..

Updated on: Aug 12, 2023 | 9:35 AM

తెలుగు టూ స్టేట్స్‌లో చెలరేగే కాంట్రవర్సీని పిచ్చి పిచ్చిగా ఆస్వాదించి..! ఆ కాంట్రవర్సీపై తన స్టైల్లో కామెంట్ చేస్తారనే కామెంట్ ఉన్న ఆర్జీవీ.. తాజాగా టైం చూసి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తన స్టైల్లోనే రాతలు రాశారు. పొగడ్తలతో ముంచే వాళ్ల బ్యాచ్‌ కన్నా.. ప్రమాదకరమైన వాళ్లు ఉండరంటూ.. ఓ కరెంట్ అంశాన్ని ముడిపెడుతూ.. నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆర్జీవీ ఏం చెప్పారంటారు. మీరే చూడండి! "జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని

తెలుగు టూ స్టేట్స్‌లో చెలరేగే కాంట్రవర్సీని పిచ్చి పిచ్చిగా ఆస్వాదించి..! ఆ కాంట్రవర్సీపై తన స్టైల్లో కామెంట్ చేస్తారనే కామెంట్ ఉన్న ఆర్జీవీ.. తాజాగా టైం చూసి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తన స్టైల్లోనే రాతలు రాశారు. పొగడ్తలతో ముంచే వాళ్ల బ్యాచ్‌ కన్నా.. ప్రమాదకరమైన వాళ్లు ఉండరంటూ.. ఓ కరెంట్ అంశాన్ని ముడిపెడుతూ.. నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆర్జీవీ ఏం చెప్పారంటారు. మీరే చూడండి! “జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు… రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే.. ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే!”చూశారుగా.. ఇది ఆర్జీవీ చేసిన నయా ట్వీట్! భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో .. హైపర్ ఆది మెగా స్టార్‌ చిరును పొగుతూ సూపర్ స్పీచ్ ఇచ్చారు. ఇక ఆ స్పీచ్‌లోనే.. ఆర్జీవీని కూడా విమర్శిస్తూ.. ఆది కామెంట్స్ చేశారు. ఇక ఇవే కామెంట్స్‌కు మనసులో పెట్టుకున్నట్టు ఉన్న ఆర్జీవీ… భోళా శంకర్ రిలీజ్ అయిన వేళ.. హైపర్ ఆదికి దిమ్మతిరిగే రేంజ్లో పంచ్‌ ఇచ్చారు. ఆదిని భజన బ్యాచ్ అంటూ.. కోట్ చూస్తూనే.. వాళ్ల పొగడ్తలను ఎంత దూరం పెడితే అంత మంచిదంటూ.. చిరుకు సూచించారు. ఈ ట్వీట్‌తో మరోసారి నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు ఈస్టార్ డైరెక్టర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhola Shankar: చిరు ‘భోళా శంకర్’ నిలిపివేత !! ఎందుకంటే ??

Bhola Shankar Review: చిరు ‘భోళా శంకర్’ హిట్టా ?? ఫట్టా ??

Ambati Rambabu: రేణు దేశాయ్ మాటలపై.. అంబటి రియాక్షన్

Posani Krishna Murali: ఆ విషయం గురించి చిరుకు ముందే చెప్పా.. పోసాని కృష్ణ మురళి కామెంట్స్

Kushi: No.1 ట్రైలర్ గా ఖుషి.. నెట్టింట సూపర్ రెస్పాన్స్

 

Follow Us