హలీవుడ్ బెస్ట్ హీరో.. అవార్డు గెలిచేదెవరు ??

Updated on: Feb 25, 2023 | 9:44 AM

"రామ్‌ చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరిట్లో ఎవరు గొప్పా.. ఎవరు సొప్పా?" అనేదే ఇల్లాజిక్ కొశ్వన్. ఎందుకంటే.. వీరిద్దరి సినిమాలు మన ముందే ఉన్నాయి. వీరిద్దరి రికార్డులు..

“రామ్‌ చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరిట్లో ఎవరు గొప్పా.. ఎవరు సొప్పా?” అనేదే ఇల్లాజిక్ కొశ్వన్. ఎందుకంటే.. వీరిద్దరి సినిమాలు మన ముందే ఉన్నాయి. వీరిద్దరి రికార్డులు.. రివార్డులు మనుకు అందుబాటులోనే ఉన్నాయి. విపరీతమైన ఫ్యాన్‌ బేస్‌లో వీరి కుంటుంబాలే.. టాలీవుడ్‌లో టాప్‌ లో కూడా ఉన్నాయి. అలాంటి వీరిద్దర్నీ ఒకరితో మరొకర్నీ పోల్చడం..! హాలీవుడ్ అవార్డును ఎవరు గెలుస్తారని లెక్కగట్టడం ఎందుకూ..! ఇద్దర్లో ఎవరు గెలిచినా టాలీవుడ్‌కు ప్రౌడ్ మూమెంటేగా..! ప్రతీ తెలుగోడు గర్వించాల్సిందే గా.. !? ట్రిపుల్ ఆర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉండాలనుకోవడమే కాదు.. స్టార్‌ డమ్‌లో.. క్రేజ్‌లో.. పర్ఫార్మెన్స్‌లో.. సేమ్ టూ సేమ్‌గానే ఆ క్యారెక్టర్స్ ఉండాలనుకున్నారు. అందుకే అప్పటికే వారితో సినిమాలు చేసిన అనుభవంతోనే… చెర్రీ అండ్ తారక్‌ను తీసుకున్నారు. ఇద్దరికీ వారి వారి పరిధిలో పర్ఫార్మ్‌ చేసే స్కోప్ ఇచ్చారు. యాక్షన్ సీన్లిచ్చారు. గూస్ బంప్స్‌ వచ్చే ఎంట్రీలిచ్చారు. అయినా కూడా రీసెంట్ డేస్లో కొందరు.. వీరి మధ్య.. వీరి ఫ్యాన్స్‌ మధ్య పుల్లలు పెట్టే కార్యక్రమాన్ని నెట్టింట పీక్స్ కు తీసుకెళ్లారు. ఎవరు గొప్పా.. ఎవరు సొప్పా అనే కొశ్చన్ రన్ చేశారు. అప్పటి వరకు కలిసున్న ఈ ఇద్దరి ఫ్యాన్స్‌ను మళ్లీ రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: ఓటింగ్‌లో చెర్రీ టాప్‌.. టామ్ క్రూజ్ కూడా మనోడి వెనకే !!

Jr NTR: “నాకు బంధమే ముఖ్యం”.. గోల్డెన్ ఛాన్స్‌ మిస్ చేసుకున్న NTR !!

Published on: Feb 25, 2023 09:44 AM
Loading...
Unable to load recommendations.
Follow Us