Ram Charan: లియో సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌.. ఇదిగో ప్రూఫ్‌.!

|

Oct 12, 2023 | 7:19 PM

ఇప్పుడే కాదు.. అప్పుడెప్పుడో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తో సినిమా చేయబోతున్నానంటూ.. లోకేష్ చెప్పినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. వీరి కాంబో ఎప్పుడు ఆ స్క్రీన్‌కెక్కుతుందనేదానిపై చర్చ. అయితే ఈ చర్చను లోకి విజయ్‌ కాంబోలో వస్తున్న లియో సినిమాలో కంటిన్యూ చేసింది. లియో సినిమాలో.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ ఓ కీ రోల్ చేయబోతున్నారనే టాక్ రోజు రోజుకూ ఎక్కువవుతోంది.

ఇప్పుడే కాదు.. అప్పుడెప్పుడో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తో సినిమా చేయబోతున్నానంటూ.. లోకేష్ చెప్పినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. వీరి కాంబో ఎప్పుడు ఆ స్క్రీన్‌కెక్కుతుందనేదానిపై చర్చ. అయితే ఈ చర్చను లోకి విజయ్‌ కాంబోలో వస్తున్న లియో సినిమాలో కంటిన్యూ చేసింది. లియో సినిమాలో.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ ఓ కీ రోల్ చేయబోతున్నారనే టాక్ రోజు రోజుకూ ఎక్కువవుతోంది. అయితే ఈ టాక్‌కు ఇప్పుడో దిమ్మతిరిగే ప్రూఫ్ దొరికింది మెగా పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు. ఎస్ ! అక్టోబర్‌ 19న తెలుగు, తమిళ్‌ లాంగ్వేజెస్‌లో.. వరల్డ్ వైడ్ లియో ఫిల్మ్ రిలీజ్ అవుతున్న వేళ.. ఈసినిమాలో చెర్రీ నటిస్తున్నాడనడానికి ఓ ఆధారం దొరికింది ఫ్యాన్స్‌కు. ఇప్పటికే ఓవర్సీస్‌ లో అడ్వాన్స్ బుకింగ్స్‌ స్టార్ట్ అయిన ఈ సినిమా టికెట్లలో.. కాస్టింగ్‌ కాలమ్‌లో రామ్‌ చరణ్ పేరు ఉంది. టికెట్ల మీదే కాదు.. ఓవర్సీస్‌లో ఉన్న కొన్ని ఫిల్మ్ వెబ్‌ సైట్లలో కూడా.. దళపతి విజయ్‌తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ పేరు కూడా లియో కాస్టింగ్‌ లిస్ట్‌లో ఉంది. ఇక ఇది పట్టుకున్న మెగా పవర్ స్టార్ అభిమానులు.. ఈసినిమా చరణ్‌ కీ రోల్‌ చేస్తున్నారంటూ.. ఫిక్స్ అయిపోయారు. విక్రమ్‌ సినిమాలో రోలెక్స్‌లాగే.. చెర్రీ దిమ్మతిరిగే ఎంట్రీ ఈ సినిమాలో ఉంటుందటూ.. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు తెగ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..