ఎంట్రీ సీన్‌కు 32 రోజులా !! చరణ్ కష్టం మామూలుగా లేదుగా !!
ట్రిపుల్ ఆర్ సినిమా మొత్తం ఒకెత్తు.. అల్లురి సీతారామ రాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఒకెత్తు. రెండు వేల మంది మధ్యలో..
ట్రిపుల్ ఆర్ సినిమా మొత్తం ఒకెత్తు.. అల్లురి సీతారామ రాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఒకెత్తు. రెండు వేల మంది మధ్యలో.. తన మీదికి దూకుతున్న వారితో.. పోరాడుతూ రామ్ చరణ్ తన కెరీర్ బెస్ట్ యాక్షన్ చేశారు. ఆ సీన్ తో థియేటర్ లో అందర్నీ షాకయ్యేలా.. కుర్చీ అంచున కూర్చొని.. నిశబ్దంతో చూసేలా చేశారు. చాతి విచ్చుకునేలా.. రోమాలు నిక్కబొడిచేలా చేశారు. అయితే జక్కన్న ఎంతో కష్టపడి ఇష్టపడి తీసిన ఎంట్రీ కోసం.. అందరూ ఎన్ని రోజుల కష్టపడ్డారో తెలిసా? 32 రోజులు.. Exactly 32 రోజులు. ఎస్ ! ఈ ఒక్క సీన్ కోసమే.. 32 రోజులు కష్టపడ్డారట జక్కన్న అండ్ టీం. ఫిల్మ్ బిగినింగ్ లో చెర్రీని వెరీ గ్రాండ్‌గా పరిచయం చేద్దామనుకున్న జక్కన్న రెండు వేల మందితో ఈ సీన్ ను ప్లాన్ చేశారట. అందుకోసం ఓ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ను కూడా హైర్ చేసుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బర్త్‌డే పార్టీ తెచ్చిన తంట.. కరణ్ విందులోనే కరోనా !!
Nani: ఆర్జీవీ సినిమా చూస్తుంటే నా పాంట్ తడిచిపోయింది..
సల్మాన్ ఇంట భయం భయం.. భాయ్‌జాన్ తండ్రి వరకు చేరిన గ్యాంగ్‌స్టర్