RRR: రచ్చ రచ్చ గా.. ఆస్కార్ పార్టీ..

|

Mar 16, 2023 | 1:19 PM

మనకే ఆస్కార్ వచ్చింది! ఆ హంగామా కూడా ముగిసింది! మరి వాట్ నెక్ట్స్! జెస్ట్ పార్టీ ఫిక్స్! అంతేగా..! జక్కన్న కూడా ఇదే చేశారు. తన ట్రిపుల్ ఆర్ టీంతో.. ఓ బిగ్ పార్టీని హోస్ట్ చేశారు.

మనకే ఆస్కార్ వచ్చింది! ఆ హంగామా కూడా ముగిసింది! మరి వాట్ నెక్ట్స్! జెస్ట్ పార్టీ ఫిక్స్! అంతేగా..! జక్కన్న కూడా ఇదే చేశారు. తన ట్రిపుల్ ఆర్ టీంతో.. ఓ బిగ్ పార్టీని హోస్ట్ చేశారు. చెర్రీ డ్యాన్స్‌తో.. కీరవాణీ టీం పర్ఫార్మెన్స్‌తో.. రచ్చ రచ్చ చేశారు. తన సినిమా కోసం ఏ రేంజ్‌ వరకైనా వెళ్లే జక్కన్న.. ట్రిపుల్ ఆర్ కోసం మాత్రం ఆ రేంజ్‌కు అసలు బౌండరీస్ లెనట్టుగా చేశారు. టాలీవుడ్‌ గడ్డపై తెరకెక్కిన సినిమాను.. హాలీవుడ్‌ గడ్డపై వెలిగేలా చేశారు. ఆస్కార్ నామినేషన్స్ దక్కేలా.. ఆస్కార్ అవార్డు గెలిచేలా.. టాలీవుడ్‌కు కూడా గుర్తింపు వచ్చేలా చేశారు. ఇక ఇప్పుడు ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట మన జక్కన్న టీం. లాస్ ఏంజిల్స్‌లోని తన ఉంటున్న ఇంట్లోనే.. ఆస్కార్ టీంకు ఓ బిగ్ పార్టీని అరెంజ్ కూడా చేశారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఒళ్లో భారీ కొండచిలువతో యువతి .. అయినా కూల్‌గా సెల్‌ఫోన్ చూస్తూ !!

చిరు జ్ఞాపకాలు.. ట్రైన్ జర్నీ లో మీరెప్పుడైనా ఇలా చేశారా ??

Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్‌.. కొంచెం చూసుకోవాలి కదన్నా

Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..

 

Published on: Mar 16, 2023 01:19 PM