ఒక్క లెటర్ తో అందరి మనసులు గెల్చుకున్న జక్కన్న.. ఏడిపించేసాడు భయా

|

Jan 27, 2023 | 9:58 AM

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ! ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా..! ఆస్కార్ రేంజ్‌ సీన్ ఉందని అనుకున్నా.. అనుకోకున్నా..! ట్రిపుల్ ఆర్ తో ఓ తెలుగోడు ఆస్కార్ నామినేషన్ అఫీషియల్ లిస్టు కెక్కారు.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ! ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా..! ఆస్కార్ రేంజ్‌ సీన్ ఉందని అనుకున్నా.. అనుకోకున్నా..! ట్రిపుల్ ఆర్ తో ఓ తెలుగోడు ఆస్కార్ నామినేషన్ అఫీషియల్ లిస్టు కెక్కారు. అఫీషియల్ ఎంట్రీలో ఇండియా నుంచి మొండి చేయి ఎదురైనా.. తన ప్రయత్నం తనే చేసుకున్నారు. కసి తీరా క్యాపెయిన్‌ చేసి.. ఆస్కార్ నామినేషన్స్‌ షార్ట్ లిస్టులోకెక్కారు. ఫైనల్గా ఆస్కార్ నామినేషన్లో చోటు కూడా సంపాదించుకున్నారు. చరిత్ర పుటల్లో తన పేరును … తన సినిమా పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఎస్ ! ఎన్నో అంచనాల నడుమ.. మరెన్నో భావోద్వేగాల నడుమ.. ఎట్టకేలకు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది ట్రిపుల్ ఆర్ . బెస్ట్ వరిజినల్ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు పాటతో.. నీట్‌గా.. నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. లేడీగాగా హోల్డ్ మై హ్యాండ్ .. డెయిన్ వారెన్ APPLAUSE.. రిహానా.. లిఫ్ట్ మీ అప్‌ సాంగ్స్‌తో పాటు నిలిచి అవార్డు కోసం ఈ ఇంటర్నేషనల్ పాపులర్ సాంగ్స్‌తో పోటీపడబోతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!

డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు

NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే !!