ఆ ఒక్క సీరియల్‌కే కోటికి పైగా సంపాదన హాట్‌ టాపిక్‌గా వంటలక్క ఫీజ్‌

Updated on: Nov 09, 2025 | 4:22 PM

ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్, ఆస్తులు ఇప్పుడు హాట్ టాపిక్. 'కార్తీక దీపం 2' సీరియల్‌కి నెలకు 10 లక్షలు తీసుకుంటున్న ఈ స్టార్ నటి, ఎండార్స్‌మెంట్లతోనూ భారీగా సంపాదిస్తోంది. ఆమెకు 50 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనం ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆమె నికర విలువ, ఆదాయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కార్తీక దీపం సీరియల్‌తో తెలుగు టూ స్టేట్స్‌లో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రేమి విశ్వనాథ్‌.. ఇప్పుడు తన రెమ్యునరేషన్ వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఎట్ ప్రజెంట్ కార్తీక దీపం 2 సీరియల్ లో యాక్ట్ చేస్తున్న ఈమె.. ఈ సీరియల్లో నటించేందుకు గాను నెలకు 10 లక్షల చొప్పున ఏడాదికి కోటి 20 లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకుంటున్నారట. అంతేకాదు పలు ఎండార్స్‌మెంట్స్‌తో భారీగానే సంపాదిస్తున్నారట. ఇక రెమ్యునరేషన్‌ కాకుండా ప్రేమి విశ్వనాథ్‌ ఆస్తులు కూడా తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. 50 కోట్ల వరకు ఆస్తులు.. రెండు లగ్జరీ కార్లు, విలాసవంతమైన బిల్డింగ్ ఈమెకు ఉందని టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు మరవలేక

నవంబరులో నింగిలో అన్నీ అద్భుతాలే

సుడిగాడు.. కొంచెం ఉంటే బస్సు చక్రాల కిందే

ఈజిప్టు మమ్మీల శాపం నిజమైందా

చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ