Prabhas: వావ్ హాలీవుడ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ అంటే మాములుగా ఉండదు మరి..

|

Mar 25, 2023 | 9:43 AM

నాకు తెలుసు! సలార్‌ సినిమాపై ఎప్పటి నుంచో మీ ఫోకస్ ఉంది! ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఈగర్ కూడా.. రోజు రోజుకూ మీలో బిల్డ్ అవుతూనే వస్తోంది.

నాకు తెలుసు! సలార్‌ సినిమాపై ఎప్పటి నుంచో మీ ఫోకస్ ఉంది! ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఈగర్ కూడా.. రోజు రోజుకూ మీలో బిల్డ్ అవుతూనే వస్తోంది. అందుకే మీకీ అప్డేడ్! రిలీజ్ పైనో.. లేక ట్రైలర్..టీజర్‌ పైనో కాదు.. ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పైనే! ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ పైన! బాహుబలి సినిమాతో.. ఇండియా బయట కూడా మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్‌.. ఆ దెబ్బతో కేవలం పాన్ ఇండియన్ సినిమాలకే పరిమితమైపోయారు. పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేస్తూ పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాతోనే ఇప్పుడు హాలీవుడ్‌ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నేరుగా సలార్‌ ఇంగ్లీష్ వర్షన్‌తో హాలీవుడ్‌ లో హంగామా చేయబోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana Konidela: భర్తకు తగ్గ భార్య.. ఉపాసనకు ఇంటర్నేషనల్ అవార్డ్

మనోజ్‌ చేసిన ఆ చిన్నతప్పే.. ఇంత పెద్ద లొల్లికి కారణం !!

Published on: Mar 25, 2023 09:43 AM