Prabhas’ Salaar : సలార్ పై.. వాళ్ల కుట్ర ప్లాప్ అంటూ పోస్టులు..

|

Dec 24, 2023 | 8:49 PM

ఇప్పుడే కాదు.. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్‌ విషయంలో ఇదే జరుగుతోంది. ఇదేవాళ్లకు అలవాటుగా కూడా మారింది. నెగెటివ్‌ రివ్యూలివ్వడం.. ఫ్లాప్ అంటూ కామెంట్ చేయడం.. యాక్టింగ్ రాదంటూ విమర్శించడం సినిమా సినిమాకు విపరీతం అవుతోంది. నార్త్‌ నెటిజన్స్‌ తీరు.... సౌత్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. బాహుబలి సినిమాతో నార్త్‌లో కూడా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్‌.. అప్పటి నుంచి కొంతమంది నార్త్‌ నెటిజన్స్‌కు టార్గెట్ అయ్యారు.

ఇప్పుడే కాదు.. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్‌ విషయంలో ఇదే జరుగుతోంది. ఇదేవాళ్లకు అలవాటుగా కూడా మారింది. నెగెటివ్‌ రివ్యూలివ్వడం.. ఫ్లాప్ అంటూ కామెంట్ చేయడం.. యాక్టింగ్ రాదంటూ విమర్శించడం సినిమా సినిమాకు విపరీతం అవుతోంది. నార్త్‌ నెటిజన్స్‌ తీరు…. సౌత్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. బాహుబలి సినిమాతో నార్త్‌లో కూడా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్‌.. అప్పటి నుంచి కొంతమంది నార్త్‌ నెటిజన్స్‌కు టార్గెట్ అయ్యారు. ఆ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టు టాక్ తెచ్చుకున్న సలార్‌ను కొంత మంది ఎయిమ్ చేశారు. ప్రభాస్‌ నయా మూవీ అస్సలు బాలేదంటూ.. నెట్టింట కుప్పలు తెప్పలుగా పోస్టులు పెడుతున్నారు. కావాలనే నార్త్‌లో ఈసినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. అంతేకాదు..ప్రభాస్‌ ను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్‌కు యాక్టింగ్ రాదని.. ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌ ఉండడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. యాక్టింగ్ అంటే కింగ్ ఖాన్ షారుఖ్ ది అంటూ.. పోలిక పెడుతున్నారు. తమ పోస్టులతో ప్రభాస్‌ సౌత్ ఇండియన్ ఫ్యాన్స్‌కు అదులోనూ.. తెలుగు ఫ్యాన్స్‌కు కోసం వచ్చేలా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆసియాలోనే టాలీవుడ్‌ నుంచి ఒకే ఒక్కడు.. దటీజ్ NTR క్రేజ్‌

డంకీ పని డమాల్ దారుణంగా పడిపోయిన కలెక్షన్స్

Sandeep Reddy Vanga: ‘పేరెంట్స్‌ ముందు ముద్దు సీన్..’ క్రేజీ ఆన్సర్ ఇచ్చిన వంగా

ఆ సీన్‌ తీసేశారా ?? అబ్బా.. ఆ సీనే ఉంటే.. ప్రభాస్‌ క్రేజ్‌ వేరుండు

ఈ సారి గట్టిగా పడింది.. పాపం మన్సూర్

 

Follow us on