Salaar Day 1 Collections: సలార్ డే1 – 175 కోట్లు.. డైనోసార్ రేంజ్ కలెక్షన్స్.. అరాచకం..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ సినిమా ‘సలార్’. కేజీఎఫ్ 1, 2 సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇన్నాళ్లకు ప్రభాస్ మాస్ విశ్వరూపం బయటికి వచ్చిందనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేసింది. ఇక అందుకే అన్నట్టు.. కలెక్షన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసుకుంటోంది ఈ మూవీ.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ సినిమా ‘సలార్’. కేజీఎఫ్ 1, 2 సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇన్నాళ్లకు ప్రభాస్ మాస్ విశ్వరూపం బయటికి వచ్చిందనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేసింది. ఇక అందుకే అన్నట్టు.. కలెక్షన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసుకుంటోంది ఈ మూవీ. ఇక డిసెంబర్ 22న రిలీజ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా… మొదటిరోజే రికార్డ్ బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 175 కోట్లు కలెక్షన్స్ వచ్చేట్టు చేసుకుంది. ఇక ఇండియాలో అయితే డే1 దాదాపు 95 కోట్లు వసూలు చేసినట్టు టాక్ ఉంది. ఇక ఓవైపు షారుఖ్ నటించిన డంకీ సినిమా అత్యధిక థియేటర్లలో ప్రదర్శన జరుగుతున్నప్పటికీ సలార్ మాత్రం వసూళ్ల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా దాదాపు 70 కోట్లు వసూలు చేసింది. తెలంగాణ, ఏపీలో మొత్తం 88.93% ఆక్యుపెన్సీని వచ్చేలా చేసుకుంది. అటు కర్నాటక, కేరళలోనూ మంచి రెస్పాన్స్ దక్కించుకుని.. అక్కడ మొదటి రోజే 12, 5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము

