Prabhas: అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్న ప్రభాస్ రెమ్యునరేషన్
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో సలార్ ఒకటి . రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగాన్ని డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ‘హోంబాలే ఫిల్మ్స్’ నిర్మిస్తోంది . భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘సలార్’ సినిమాలో ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో సలార్ ఒకటి . రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగాన్ని డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ‘హోంబాలే ఫిల్మ్స్’ నిర్మిస్తోంది . భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘సలార్’ సినిమాలో ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియా మొత్తం సలార్ మేనియాతో ఊగిపోతున్న వేళ… ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్… ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్ సలార్ సినిమా కోసం దాదాపు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారట. ఇదొక్కటే కాదు.. సినిమా లాభాల్లో 10 శాతం కూడా తీసుకోనున్నాడట. అంటే సుమారు 150 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట రెబల్ స్టార్ ప్రభాస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salman Khan: కోపంతో ఊగిపోయిన సల్మాన్.. అందరూ షాక్
36 ఎకరాలు.. 45 అంతస్తులు.. 4500 ఆఫీసులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్
Pallavi Prashanth: 9సెక్షన్లు.. బెయిల్ రాద.. 3సం. జైలు !! పాపం ప్రశాంత్ పరిస్థితి దారుణం
Tamannaah Bhatia: 132 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ
Bhole Shavali: రైతుబిడ్డ చేయి వదలని భోళె.. మంచితనంలో గొప్పోడబ్బా..