Prabhas – Maruthi: డార్లింగ్ దూకుడు.. మాములుగా మరి.. పాన్ ఇండియా స్టార్ చేతిలో ఎం మహత్యమో..

|

Jan 27, 2023 | 9:34 AM

రీసెంట్ గా తన అన్‌స్టాపబుల్ లుక్లో.. వెరీ చార్మింగ్‌ అండ్ డైనమిక్‌ గా కనిపించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ... తన మాచో లుక్తో ... తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్ను కేక పెట్టించారు.


రీసెంట్ గా తన అన్‌స్టాపబుల్ లుక్లో.. వెరీ చార్మింగ్‌ అండ్ డైనమిక్‌ గా కనిపించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ … తన మాచో లుక్తో … తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్ను కేక పెట్టించారు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ నుంచి లీకైన పిక్‌తో.. అందరికీ పిచ్చెక్కిస్తున్నారు. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.ఎస్ ! ఇప్పటికే సలార్… ప్రాజెక్ట్ కె తో వెరీ బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ .. అప్పుడే మరో సినిమా మొదలెట్టారు. కామెడీ టైమింగ్ సూపర్ గా ఉండే డైరెక్టర్ మారుతీ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. చేయడమే కాదు మొన్నీమధ్య ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో.. ఒక్క సారిగా నెట్టింట హంగామా చేసిన వీరిద్దరూ.. మరో సారి ఇప్పుడు అదే పని చేస్తున్నారు. వీరి మూవీ సెట్టు నుంచి తాజాగా లీకైన ఫోటోతో… అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తున్నారు.ఇక ఈ ఫోటోలో ప్రభాస్ షూట్ గ్యాప్‌లో కూర్చున్నట్టు.. డైరెక్టర్ మారుతీ ఏదో చెబుతున్నట్టు ఉండడంతో… సీన్‌ మేకింగ్ … చకచకా జరుగుతుందే అన్న ప్రెడిక్షన్ లో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్ . దానికితో డు.. ఆ ఫోటోలని ప్రభాస్ లుక్స్ పాత ప్రభాస్‌లా చాలా యంగ్ గా ఉండడంతో… ఈ సినిమా దద్దరిల్లిపోయేలా హిట్టు అవుతుందని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని నెట్టింట తెగ కనిపించేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 27, 2023 09:34 AM