Kalki 2898 AD: గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్..!
కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. దాంతో పాటే టికెట్ రేట్స్ మరీ ఇంతనా అనే కామెంట్ కూడా నెట్టింట వచ్చేలా చేస్తోంది. అయితే కల్కి టికెట్ రేట్ చూసి.. సినిమాకు వెళ్లకుండా ఉన్న వారికి ఇప్పుడో గుడ్ న్యూస్. ఈ మూవీ టికెట్స్ రేట్స్ వచ్చే వారం నుంచి తగ్గుతున్నాయన్నదే ఆ న్యూస్. కల్కి మూవీ హై బడ్జెట్‌తో తెరకెక్కడంతో..ఈ మూవీ టికెట్ రేట్స్ ఓ వారం పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్..
కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. దాంతో పాటే టికెట్ రేట్స్ మరీ ఇంతనా అనే కామెంట్ కూడా నెట్టింట వచ్చేలా చేస్తోంది. అయితే కల్కి టికెట్ రేట్ చూసి.. సినిమాకు వెళ్లకుండా ఉన్న వారికి ఇప్పుడో గుడ్ న్యూస్. ఈ మూవీ టికెట్స్ రేట్స్ వచ్చే వారం నుంచి తగ్గుతున్నాయన్నదే ఆ న్యూస్. కల్కి మూవీ హై బడ్జెట్‌తో తెరకెక్కడంతో..ఈ మూవీ టికెట్ రేట్స్ ఓ వారం పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్.. 14 రోజులు పెంచుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. మేకర్స్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రిలీజ్ చేసిన జీవోను అనుసరించే.. టికెట్స్ రేట్ పెంచింది. ఇక తెలంగాణలో ఈ గడువు వచ్చే వారంతో ముగుస్తుండడంతో.. మళ్లీ కల్కి టికెట్ రేట్స్ ఎప్పటిలానే నార్మల్‌కు వస్తున్నాయి. అంటే మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర 235 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయలకు కల్కి మూవీ టికెట్ రేట్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫిల్మ్ లవర్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.