Prabhas Fans: ప్రభాస్‌ ఫ్యాన్స్ ధాటికి.. అర్థరాత్రి షేకైన ఆర్టీసీ క్రాస్ రోడ్‌.. వీడియో.

|

Jun 28, 2024 | 10:10 AM

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ధాటికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ అర్థరాత్రి నుంచే ఉగిపోయింది. తమ డార్లింగ్.. మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అవుతుండడంతో.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న సంధ్యా థియేటర్లో అర్థరాత్రి నుంచే సంబరాలు మొదలెట్టారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. సంధ్య థియేటర్‌ పార్కింగ్ ఏరియాను ఓపెన్ పబ్‌గా మార్చేశారు. ప్రభాస్ పాటలతో.. పాటలకు తగ్గట్టుగా ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో డ్యాన్స్‌ చేశారు, ఊగిపోయారు.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ధాటికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ అర్థరాత్రి నుంచే ఉగిపోయింది. తమ డార్లింగ్.. మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అవుతుండడంతో.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న సంధ్యా థియేటర్లో అర్థరాత్రి నుంచే సంబరాలు మొదలెట్టారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. సంధ్య థియేటర్‌ పార్కింగ్ ఏరియాను ఓపెన్ పబ్‌గా మార్చేశారు. ప్రభాస్ పాటలతో.. పాటలకు తగ్గట్టుగా ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో డ్యాన్స్‌ చేశారు, ఊగిపోయారు. ఇప్పుడీ వీడియోలతో ప్రభాస్ ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.