Adipurush Public Talk LIVE: పాజిటివ్‌ బజ్‌తో దుమ్మురేపుతోన్న ఆదిపురుష్‌.. రికార్డుల సునామీ తప్పేలా లేదు..

Edited By: Ravi Kiran

Updated on: Jun 16, 2023 | 10:17 AM

ప్రభాస్‌ హీరోగా, ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందకు వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అర్థరాత్రి నుంచే సందడి చేస్తున్నారు. ఇప్పటికే బెనిఫిట్‌ షో చూసిన ఫ్యాన్స్‌ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంతకీ ఆదిపురుష్‌కి సంబంధించిన పబ్లిక్‌ టాక్‌ ఎలా ఉందో చూసేద్దామా..

Published on: Jun 16, 2023 06:47 AM