పవన్ కళ్యాణ్ పారితోషికంపై పోసాని సంచలన కామెంట్స్| Posani Vs Pawan Kalyan
పవన్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తావించిన పోసాని కృష్ణమురళి.. ఒక్కో సినిమాకి పవన్ రూ. 50 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒకవేళ పవన్ రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోకపోతే..
పవన్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తావించిన పోసాని కృష్ణమురళి.. ఒక్కో సినిమాకి పవన్ రూ. 50 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒకవేళ పవన్ రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోకపోతే నిరూపించాలని.. నిజమైతే నన్ను చెంపదెబ్బ కొట్టొచ్చునని పోసాని చెప్పారు. ఇండస్ట్రీ తనని బ్యాన్ చేసినా ఫర్వాలేదని పోసాని కృష్ణమురళీ స్పష్టం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Floods in Edupayalo video: మళ్ళీ మునిగిన ఏడుపాయల గుడి.. భారీ వర్షాలు ఎంత పని చేసాయి..(వీడియో)
Published on: Sep 28, 2021 09:58 AM
వైరల్ వీడియోలు
Latest Videos