Poonam Kaur: ఇది అహంకారం !! పవన్‌ కాళ్ల దగ్గర భగత్‌ సింగ్ ఏంటి ??

Updated on: May 12, 2023 | 9:51 AM

ఓ పక్క సోషల్ మీడియా మొత్తం ఉస్తాద్ మేనియాతో ఊగిపోతున్న వేళ.. పవన్‌ ఉస్తాద్ పై షాకింగ్ ట్వీట్ చేశారు హీరోయిన్ పూనమ్‌ కౌర్. ఉస్తాద్ పోస్టర్స్‌లో పవన్‌ కాళ్ల కింద భగత్ సింగ్ పేరు ఉండడాన్ని ఆమె తప్పుబడుతూ ట్వీట్ చేశారు. దీన్నో వివాదంగా.. మారుస్తున్నారనే కామెంట్ పవన్‌ ఫ్యాన్స్‌..

ఓ పక్క సోషల్ మీడియా మొత్తం ఉస్తాద్ మేనియాతో ఊగిపోతున్న వేళ.. పవన్‌ ఉస్తాద్ పై షాకింగ్ ట్వీట్ చేశారు హీరోయిన్ పూనమ్‌ కౌర్. ఉస్తాద్ పోస్టర్స్‌లో పవన్‌ కాళ్ల కింద భగత్ సింగ్ పేరు ఉండడాన్ని ఆమె తప్పుబడుతూ ట్వీట్ చేశారు. దీన్నో వివాదంగా.. మారుస్తున్నారనే కామెంట్ పవన్‌ ఫ్యాన్స్‌ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు. అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎస్ ! ప్రస్తుతం సినిమాల్లో కంటే.. సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ గా ఉండే పూనమ్ కౌర్.. తన మాటలతో.. తన ట్వీట్లతో.. ఎప్పుడూ హాట్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవుతూనే ఉంటారు. నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంటారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ విషయంలోనూ అదే పని చేశారు. హీరో పవన్‌ ను కానీ.. డైరెక్టర్ హరీష్ శంకర్ను కానీ.. ప్రొడ్యూసర్స్ మైత్రీ మేకర్స్‌ను కానీ.. ఎవరినీ ట్యాగ్ చేయకుండా… ఉస్తాద్ భగత్‌ సింగ్ టైటిల్ పవన్‌ కాళ్ల దగ్గర ఉండడంపై తన ట్వీట్లో కామెంట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఈసారి మామూలుగా ఉండదు.. పర్ఫార్మెన్స్‌ బద్దలైపోద్ది అంతే..

Malli Pelli: ‘మళ్లీ పెళ్లి’ లో.. నగ్న నిజాలు చెప్పిన నరేష్

Rashmika Mandanna: ఇదో మోసం అడ్డంగా దొరికిపోయిన రష్మిక..