Pooja Hegde: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న బుట్ట బొమ్మ ??

Updated on: Sep 27, 2023 | 9:52 AM

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్‌లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.అక్కినేని హీరో నాగచైతన్య జంటగా ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇ‍చ్చిందీ భామ. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ తర్వాత దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, ‍అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ఆచార్య చిత్రాల్లో నటించింది.

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్‌లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.అక్కినేని హీరో నాగచైతన్య జంటగా ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇ‍చ్చిందీ భామ. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ తర్వాత దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, ‍అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ఆచార్య చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఇటీవల ఆమె సల్మాన్ ఖాన్‌ సరసన నటించిన కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో బుట్టబొమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. మహేశ్ బాబు సరసన గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చినా.. అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని బీటౌన్ టాక్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మ్యూజియంలో ‘బాహుబలి’ స్టాట్యూ.. ఫొటోను ట్రోల్‌ చేస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

Raghava Lawrence: రజినీ కాళ్లు మొక్కిన లారెన్స్‌.. ఎందుకంటే ??

Loading...
Unable to load recommendations.
Follow Us