పొంగల్‌కు అందాల దంగల్..అస్సలు తగ్గేదే లే వీడియో
సంక్రాంతి సినిమా పండుగకు ఈసారి పలువురు స్టార్ హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నయనతార, నిధి అగర్వాల్, పూజా హెగ్డే, శ్రీలీల వంటి వారికి గత చిత్రాలు నిరాశపరచడంతో, ఈ పొంగల్ విడుదలయ్యే చిత్రాలు వారి కెరీర్‌కు కీలకం కానున్నాయి. విజయంతో తిరిగి ట్రాక్‌లోకి రావాలని ఆశిస్తున్నారు.
సంక్రాంతి సినిమా పండుగ అంటేనే బాక్సాఫీస్ వద్ద హీరోల మధ్య పోటీ సాధారణం. అయితే, 2024 పొంగల్‌కు విడుదల కానున్న చిత్రాలతో హీరోయిన్ల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. ఈసారి బరిలో ఉన్న చాలామంది హీరోయిన్లకు గత చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. దీంతో సంక్రాంతి సినిమాలు వారి కెరీర్‌కు అత్యంత కీలకంగా మారాయి. నయనతారకు తెలుగులో గత కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. సైరా, ఆరడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్ వంటివి అంచనాలు అందుకోలేకపోయాయి. అలాగే, ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి అగర్వాల్ నటించిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్
మిఠాయిలపై తేనెటీగల దాడి..లబోదిబోమన్న వ్యాపారి!
బాంబ్లా పేలిన ఫ్రిడ్జ్.. ఇల్లు దగ్ధం!
వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్

