Prabhas – Adipurush: రాముడితో రాజకీయం చేస్తున్నారా..? రిలీజ్ దగ్గర పడుతున్న ఆగని వివాదం..

|

Jun 02, 2023 | 9:16 PM

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్ని ఇప్పుడు ఆదిపురుష్ సినిమా పైనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీ జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రామాయణం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్ని ఇప్పుడు ఆదిపురుష్ సినిమా పైనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీ జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రామాయణం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మాత్రం ఈ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా.. సినీప్రియులకు మరో విజువల్ వండర్ అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిపురుష్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా.. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us on