NTR Fans: నెక్స్ట్ లెవల్ కు చేరిన ఎన్టీఆర్ పై అభిమానం..! పోలీసులు ఎంట్రీతో థియేటర్ లో మోత..

|

May 21, 2023 | 12:34 PM

రీసెంట్ డేస్లో ఫ్యాన్స్ తమ రచ్చ ఆటిట్యూడ్‌ను పెంచేస్తున్నారు. ఓ హాల్లో.. వంద మంది మధ్యలో సినిమా చూస్తున్నామన్న సంగతే మరిచిపోతున్నారు. ఆ ఆనందంలో.. ఆ సంతోషంలో.. వారిలో ఉప్పొంగే ఉత్సాహంలో.. థియేటర్‌ని ఊగిపోయేలా చేస్తున్నారు. డ్యామేజ్ చేస్తున్నారు.

రీసెంట్ డేస్లో ఫ్యాన్స్ తమ రచ్చ ఆటిట్యూడ్‌ను పెంచేస్తున్నారు. ఓ హాల్లో.. వంద మంది మధ్యలో సినిమా చూస్తున్నామన్న సంగతే మరిచిపోతున్నారు. ఆ ఆనందంలో.. ఆ సంతోషంలో.. వారిలో ఉప్పొంగే ఉత్సాహంలో.. థియేటర్‌ని ఊగిపోయేలా చేస్తున్నారు. డ్యామేజ్ చేస్తున్నారు. టపాసులు.. చిచ్చుబుడ్లు లాంటివి కాలుస్తున్నారు. థియేటర్లో సినిమా చూస్తున్న వారితో పాటు.. థియేటర్‌ యాజమానులను కూడా బెంబేలెత్తిస్తున్నారు. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా హాల్లోనూ ఇదే చేశారు. ఇక ఆ వీడియోలు బయటికి రావడంతో… ఎన్టీఆర్ అభిమానులు థియేటర్లో మరీ ఇంత అరాచకం చేశారా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Published on: May 21, 2023 12:03 PM