Payal Rajput Break Up: 'అతడు నన్ను రిజెక్ట్ చేశాడు' లవ్‌ స్టోరీ చెబుతూ పాయల్ ఎమోషనల్.

Payal Rajput Break Up: ‘అతడు నన్ను రిజెక్ట్ చేశాడు’ లవ్‌ స్టోరీ చెబుతూ పాయల్ ఎమోషనల్.

Anil kumar poka

|

Updated on: Nov 09, 2023 | 1:21 PM

అబ్బాయిలే కాదు.. అప్పుడప్పుడూ.. అమ్మాయిలు.. అందులోనూ హీరోయిన్లు కూడా... లవ్‌లో ఫెయిల్ అవుతుంటారు. తమ స్టోరీని ఏదో టైంలో కాస్త ఎమోషనల్‌గా చెబుతుంటారు. ఏంటి ఈ రేంజ్‌ బ్యూటీని కూడా రిజెక్ట్ చేస్తారా? అనే డౌట్‌ను.. బాధను.. సగటు కుర్రాళ్లలో పుట్టేలా చేస్తుంటారు. ఇక ఇప్పుడు పాయల్ కూడా అదే చేశారు. తనను ఒకరు రిజెక్ట్ చేశారని చెబుతూ.. బాధపడ్డారు. తనను అమితంగా ఆరాధించే కుర్రాళ్లను.. షాకయ్యేలా చేశారు.

అబ్బాయిలే కాదు.. అప్పుడప్పుడూ.. అమ్మాయిలు.. అందులోనూ హీరోయిన్లు కూడా.. లవ్‌లో ఫెయిల్ అవుతుంటారు. తమ స్టోరీని ఏదో టైంలో కాస్త ఎమోషనల్‌గా చెబుతుంటారు. ఏంటి ఈ రేంజ్‌ బ్యూటీని కూడా రిజెక్ట్ చేస్తారా? అనే డౌట్‌ను.. బాధను.. సగటు కుర్రాళ్లలో పుట్టేలా చేస్తుంటారు. ఇక ఇప్పుడు పాయల్ కూడా అదే చేశారు. తనను ఒకరు రిజెక్ట్ చేశారని చెబుతూ.. బాధపడ్డారు. తనను అమితంగా ఆరాధించే కుర్రాళ్లను.. షాకయ్యేలా చేశారు. ఆర్ఎక్స్‌ 100 సినిమాతో.. టాలీవుడ్‌ కుర్రాళ్లు గుండెల్లో సెన్సేషనల్‌గా మారిపోయిన పంజాబీ బ్యూటీ పాయల్.. చాలా గ్యాబ్ తర్వాత.. తాజాగా మంగళవారం సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆర్ ఎక్స్‌ 100 సినిమా డైరెక్టర్ అజయ్‌ భూపతి డైరెక్షన్లోనే వస్తున్న, ఈసినిమాతో.. మరో సారి మిరాకిల్ చేసేలానే కనిపిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ ప్రమోషన్స్‌ కూడా మొదలెట్టారు. ఆ ప్రమోషన్స్‌లోనే తన సాడ్ అండ్ వన్‌ సైడ్ లవ్‌ గురించి చెప్పారు పాయల్.. చదువుకునే రోజుల్లోనైనా, సినిమా పరిశ్రమలోనైనా మీ క్రష్ ఎవరు ? అని ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడగ్గా.. స్కూల్ డేస్ లో ఓ అబ్బాయిని ప్రేమించానని కాస్త సిగ్గుపడుతూ చెప్పారు పాయల్. అంతేకాదు అతడిని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగేదని.. అందుకే తనను ప్రపోజ్ చేశానని కూడా ముసి ముసి నవ్వులతో చెప్పారు ఈ బ్యూటీ. కానీ ఆ తరువాతే మోహం కాస్త మాడ్చుకుని… ‘అతడు నన్ను రిజెక్ట్ చేశాడంటూ.. చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఆ బాధతో చదువుపై దృష్టి పెట్టలేకపోయేదాన్నని.. దాంతో పరీక్షల్లో ఫెయిలయ్యానని అప్పటి ఆ నాటి జ్ఙాపకాలను తన ఫ్యాన్స్‌ తో పంచుకున్నారు పాయల్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.