Mangalavaram OTT: OTTలో మంగళవారం మూవీకి దిమ్మతిరిగే రెస్పాన్స్.! ఎక్కడంటే.?
లవ్, రొమాన్స్, ఫ్యామిలీ అండ్ కామెడీ కథల కంటే.. సస్పెన్స్ థ్రిల్లర్స్‌నే ఓటీటీలో చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఫిల్మ్ లవర్స్. ఇక వారి ఇష్టానికి తగ్గట్టే.. థియేటర్లో అందర్నీ సీటు అంచున కూర్చోబెట్టిన మంగళవారం సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలా స్ట్రీమింగ్ మొదలైందో.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా కూడా చేసుకుంటోంది. అజయ్ భూపతి డైరెక్షన్లో... పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఫిల్మ్... మంగళవారం. భారీ అంచనాల మధ్య సస్పెన్స్ థిల్లర్గా..
లవ్, రొమాన్స్, ఫ్యామిలీ అండ్ కామెడీ కథల కంటే.. సస్పెన్స్ థ్రిల్లర్స్‌నే ఓటీటీలో చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఫిల్మ్ లవర్స్. ఇక వారి ఇష్టానికి తగ్గట్టే.. థియేటర్లో అందర్నీ సీటు అంచున కూర్చోబెట్టిన మంగళవారం సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలా స్ట్రీమింగ్ మొదలైందో.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా కూడా చేసుకుంటోంది. అజయ్ భూపతి డైరెక్షన్లో… పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఫిల్మ్… మంగళవారం. భారీ అంచనాల మధ్య సస్పెన్స్ థిల్లర్గా నవంబర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థ్రిల్లింగ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
దీంతో ఈ మూవీని ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకున్న ప్రముఖ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ … డిసెంబర్ 26 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు.. రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ఇక చెప్పినట్టే… ఈ మూవీ డిసెంబర్ 26 అర్థారాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో పాటే.. థియేటర్ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది.. అజయ్ భూపతి మంగళవారం మూవీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

