Payal Ghosh – Mohammed Shami: పాపులారిటీ కోసం క్రికెటర్‌కి ఎర వేస్తావా.? హీరోయిన్ పై దారుణ విమర్శలు..
కొందరు హీరోయిన్లు అంతే..! లైమ్ లైట్లోకి రావడానికి..! జనాలకు తామొకరం ఉన్నామని తెలియడానికి..! ఎలాగైనా.. మేకర్స్ దృష్టిలో పడడానికి.. మళ్లీ సినిమాల్లో బిజీ కావడానికి..! ట్విట్టర్లో ... రకరకాల ట్వీట్లు చేస్తుంటారు. సంబంధం లేకపోయినా.. సందర్భం కాకపోయినా.. సీన్ క్రియేట్ చేయాలని చూస్తుంటారు. దాని ద్వారా తమ సెలబ్రిటీ జెర్నీ కాస్త వేగం అందుకుంటుందని ఫీలవుతుంటారు. ఇక తాజాగా హీరోయిన్ పాయర్ ఘోష్ కూడా అదే చేశారు.
కొందరు హీరోయిన్లు అంతే..! లైమ్ లైట్లోకి రావడానికి..! జనాలకు తామొకరం ఉన్నామని తెలియడానికి..! ఎలాగైనా.. మేకర్స్ దృష్టిలో పడడానికి.. మళ్లీ సినిమాల్లో బిజీ కావడానికి..! ట్విట్టర్లో.. రకరకాల ట్వీట్లు చేస్తుంటారు. సంబంధం లేకపోయినా.. సందర్భం కాకపోయినా.. సీన్ క్రియేట్ చేయాలని చూస్తుంటారు. దాని ద్వారా తమ సెలబ్రిటీ జెర్నీ కాస్త వేగం అందుకుంటుందని ఫీలవుతుంటారు. ఇక తాజాగా హీరోయిన్ పాయర్ ఘోష్ కూడా అదే చేశారు. తన ఆటేదో.. తాను ఆడుకునే షమీని.. మధ్యలోకి లాగి పెళ్లి చేసుకుంటా అంటూ.. ఓ కాంట్రో ట్వీట్ చేశారు. ఎస్! జియోగ్రాఫికల్లీ వెస్ట్ బెంగాల్ కోల్‌కత్తాకు చెందిన ఈ బ్యూటీ.. తన కెరీర్ బిగినింగ్లో మోడలింగ్‌లో రాణించి.. మంచు మనోజ్ ప్రయాణం సినిమాతో.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో.. ఓ కీర్లో చేశారు.
ఇక ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించకుండా.. పోయిన ఈ బ్యూటీ.. మొన్నా మధ్యలో బాలీవుడ్‌లో చెలరేగిన మీటూలో.. వెరీ స్ట్రాంగ్‌గాతన గొంతు వినిపించారు. తనను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్.. లైగింకంగా వేధించారంటూ ఆరోపించారు. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి.. సౌత్ సినిమాల గురించి పాజిటివ్‌గా ట్వీట్ చేసి నెట్టింట తెగ వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఇండియన్ పేసర్ మహ్మమద్ షమీని ట్యాగ్ చేస్తూ.. ఓ వైరల్ ట్వీట్ చేశారు. క్రికెట్‌లో.. ఈజీగా వికెట్లు రాబట్టే.. షమీ ఇంగ్లీష్‌లో మాత్రం తడబడుతుంటాడు. ఇంగ్లీష్ మాట్లాడలేక పోతుంటాడు. ఇక ఇదే పాయింట్ పట్టుకున్న పాయల్ ఘోష్.. షమీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటే.. పెళ్లి చేసుకోడానికి తాను రెడీ అంటూ.. ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌తో.. ఎప్పటిలాగే.. విమర్శల పాలవుతున్నారు. పాపులారిటీ కోసం క్రికెటర్ షమీని పెళ్లి చేసుకోవడం ఏంటని?నెటిజెన్స్ నుంచి దారుణ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.