Renu Desai: కోర్టుకెక్కిన రేణు దేశాయ్‌.. ఎందుకంటే ??

|

Aug 05, 2023 | 9:07 AM

డైరెక్టర్, యాక్టర్.. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయిన రేణు దేశాయ్... తాజాగా కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెరైన్ పార్క్‌కు వ్యతిరేఖంగా కొందరు సెలబ్రిటీలతో కలిసి పోరాటం మొదలెట్టారు. ఇక ఈక్రమంలోనే.. మెరైన్ పార్క్‌ వల్ల.. పకృతి విధ్వంసం జరుగుతుందంటూ... కోర్టులో పిల్ దాఖలు చేశారు.

డైరెక్టర్, యాక్టర్.. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయిన రేణు దేశాయ్… తాజాగా కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెరైన్ పార్క్‌కు వ్యతిరేఖంగా కొందరు సెలబ్రిటీలతో కలిసి పోరాటం మొదలెట్టారు. ఇక ఈక్రమంలోనే.. మెరైన్ పార్క్‌ వల్ల.. పకృతి విధ్వంసం జరుగుతుందంటూ… కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎస్ ! తెలంగాణ ప్రభుత్వం కొత్వాల్ గూడలోని ఓ ఆక్వా పార్క్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే అతిపెద్దగా.. భారీగా నిర్మించేందుకు ప్రణాళికలు కూడా రెడీ చేస్తోంది. అయితే ఆహ్లాదం కోసమో.. లేక ఐడెంటిటీ కోసమో.. లేక డెవలప్ మెంట్ లో భాగంగానో.. రెడీ చేస్తున్న ఈ పార్క్‌ పై.. తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీలైన రేణూ దేశాయ్‌, శ్రీదివ్య డైరెక్టర్‌ శశికిరణ్ తిక్కా, హీరోయిన్ సదాతో పాటు.. మరికొందరు సెలబ్రిటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా పార్క్‌ వల్ల పర్యావరణానికి పెద్ద ముప్పు కలుగుతుంది అంటూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ.. స్టార్ హీరోయిన్‌ అయిపోవుడు పక్కా..

సిగరెట్ యాడ్లోని ఈ పాప.. టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది..